యూకే పీఎం రిషి సునాక్ ఫ్రీహ్యాండ్ స్కెచ్ వేయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

UK PM Rishi Sunak Free Hand Drawing Tutorial Art Video - Dr Harrsha Artist, Rishi Sunak FreeHand Drawing Tutorial Art Video,Rishi Sunak Sketch,Dr.Harrsha Artist,famous paintings, rishi sunak,rishi sunak latest news,Painting Tutorial,Pencil Sketch,painting,how to paint,pencil sketch drawing, how to draw,pencil drawing,drawing tutorial,drawing,drawing tutorial easy,step by step, celebrity artist,world famous artist,harrsha artist,paintings,sketch drawing,sketch drawing with pencil, Mango News, Mango News Telugu

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వారికీ బెస్ట్ టిప్స్ తో పాటుగా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఇటీవలే యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతి నేత పీఎం రిషి సునాక్ ఫ్రీహ్యాండ్ స్కెచ్ వేయడం ఎలాగో చూపించారు. అలాగే మరిన్ని క్రియేటివ్ డ్రాయింగ్స్ మరియు సెలబ్రిటీ స్కెచ్ డ్రాయింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =