శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “నలుగురు భార్యల” కథ గురించి వివరించారు. అందం, ఆరోగ్యాన్ని మొదటి భార్యగా, డబ్బును రెండో భార్యగా, పేరు ప్రఖ్యాతలు, ఆస్తిని మూడో భార్యగా, తృప్తిని నాలుగో భార్యగా వర్ణిస్తూ మనిషి జీవితంలో చివరి వరకు ఎవరు వస్తారు, ఉంటారనే విషయాన్ని ఆసక్తికరంగా వివరించారు. జీవితంలో గొప్ప తృప్తిని సాధించాలంటే మంచి వ్యక్తిత్వం కావాలని, మంచి వ్యక్తిత్వాన్ని ఎలా అలవర్చుకోవాలో ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]