తెలంగాణలో ఆగస్టు 21న మోడ‌ల్ స్కూల్స్‌ అడ్మిషన్ టెస్ట్-2021 నిర్వహణ

Mango News, Telangana Model Schools Admission, Telangana Model Schools Admission Test-2021, Telangana Model Schools Admission Test-2021 will be Held on August 21st, TS Model School Admission 2021, TS Model School Admission 2021 Latest Updates, TS Model School Admit Card, TS model school entrance exam date, TS model school entrance exam date 2021-2022, TS Model School Entrance Test 2021, TS Model School Exam 2021, TS Model school notification 2021 6th class

తెలంగాణ రాష్ట్రంలో మోడ‌ల్ స్కూల్స్‌ అడ్మిషన్ టెస్ట్-2021 ఆగస్టు 21వ తేదీన జరగనుంది. 6వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల కోసం నిర్వహించే పరీక్ష ఆగస్టు 21న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే 7 నుంచి 10వ త‌ర‌గతి ప్ర‌వేశాల కోసం ఆగస్టు 21న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప‌రీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. మోడ‌ల్ స్కూల్స్‌ అడ్మిషన్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ లో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా పరీక్ష సమయంలో విద్యార్థులంతా మాస్క్ ధరించ‌డం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాల‌ని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + five =