సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన నేడే ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు?

AP CM YS Jagan to Chair Cabinet Meeting Today To Take key Decisions, AP Cabinet Meeting, AP CM YS Jagan To Chair Cabinet Meeting, AP CM YS Jagan Special Cabinet Meeting, Mango News, Mango News Telugu, AP CM YS Jagan To Hold Ts Cabinet Meeting, AP CM YS Jagan Mohan Reddy , AP Cabinet Meeting, AP Government Cabinet, Andhra Pradesh Cabinet Meeting, YSR Congress Party, AP CM YS Jagan Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 7, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పలు సంస్థలకు భూముల కేటాయింపు, సాగునీటి ప్రాజెక్టులు, మూడు రాజధానుల అంశం, సీపీఎస్, దేవాదాయ శాఖలో ఈవోల నియామకం, జగనన్న చేయూత పథకం, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సహా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here