ఏపీలో 24 గంటల్లో 61148 కరోనా పరీక్షలు నిర్వహించగా 338 మందికి పాజిటివ్

AP Corona Updates : 338 New Positive Cases and 4 Deaths Reported Today,Andhra Pradesh,Andhra Pradesh COVID-19 Daily Bulletin,Andhra Pradesh Department of Health,AP Corona Latest Updates,AP Corona Updates,Ap Coronavirus Cases Today,Ap Coronavirus Cases Total,ap coronavirus updates district wise,AP COVID 19 Cases,AP COVID-19 Reports,AP Total Positive Cases,COVID-19,COVID-19 Daily Bulletin,Total Corona Cases In AP,Total Positive Cases In AP,AP COVID-19 338 New Positive Cases,COVID-19 New Positive Case,AP COVID-19 Latest Reports,AP COVID-19 Updates Today,Mango News,Mango News Telugu,Covid-19 in AP,Andhra Pradesh COVID-19 338 New Positive Cases

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 31, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,82,286 కు చేరుకుంది. బుధవారం 9AM నుంచి గురువారం 9AM వరకు 61,148 కరోనా పరీక్షలు నిర్వహించగా 338 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన పశ్చిమగోదావరి, గుంటూరు, కడప మరియు విశాఖపట్నంలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7108 కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 328 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,71,916 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3262 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 1 =