ఏపీలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

AP Covid-19 Updates 31 Positive Cases and 66 Recoveries Reported in Last 24 Hours, AP, 31 New Covid-19 Positive Cases, 66 Recoveries Reported, 31 Positive Cases, AP Covid-19, 66 Recoveries Reported on March 22nd, 31 New Covid-19 Positive Cases and 66 Recoveries Reported In AP, 31 New Covid-19 Cases 66 Recoveries in Last 24 Hours In AP, Covid-19 Updates of AP 31 Positive Cases 66 Recoveries Reported on March 22nd, AP Covid-19 Updates 31 Positive Cases 66 Recoveries Reported on March 22nd, 31 new Covid-19 cases, 31 new Covid-19 cases In AP, 66 Recoveries In AP, AP Covid-19 Updates, AP Covid-19 Live Updates, AP Covid-19 Latest Updates, Coronavirus, coronavirus AP, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 31 Positive Cases, AP Department of Health, AP coronavirus, AP coronavirus News, AP coronavirus Live Updates,

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 23, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,19,328 కు పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా అనంతపురంలో 11, తూర్పుగోదావరిలో 5, విశాఖపట్నంలో 4, గుంటూరులో 4 నమోదయ్యాయి. ఇక కరోనా వలన మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,730 గా ఉంది. గడిచిన 24 గంటల్లో 66 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 23,04,148 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 450 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(31):

  1. అనంతపురం – 11
  2. తూర్పుగోదావరి – 5
  3. విశాఖపట్నం – 4
  4. గుంటూరు – 4
  5. చిత్తూరు – 2
  6. శ్రీకాకుళం – 2
  7. కృష్ణా – 1
  8. కడప – 1
  9. నెల్లూరు – 1
  10. పశ్చిమగోదావరి – 0
  11. విజయనగరం – 0
  12. ప్రకాశం – 0
  13. కర్నూల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 19 =