ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

AP Common Entrance Exams, AP Common Entrance Exams Dates, AP Common Entrance Exams Dates Released, AP EAP CET ICET and Other Common Entrance Exams Dates, AP EAP CET ICET and Other Common Entrance Exams Dates Released, AP ICET 2021, AP ICET 2021 Exam Dates, AP ICET Exam Dates, AP ICET Exam Dates 2021, AP releases schedule for entrance tests, APICET 2021 Exam, APICET 2021 Exam Date, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఆయా పరీక్షల నిర్వహణకు సంబంధించిన యూనివర్సిటీ, చైర్మన్, కన్వీనర్ల వివరాలను కూడా తెలిపారు.

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:

  1. ఈఏపీ సెట్ – ఆగస్టు 19 నుంచి 25 వరకు – జేఎన్టీయూ కాకినాడ – ఫ్రొఫసర్ రామలింగరాజు (చైర్మన్), ఫ్రొఫసర్ వి.రవీంద్ర (కన్వీనర్)
  2. ఈసెట్‌ – సెప్టెంబర్ 19 – జేఎన్టీయూ అనంతపురం – ఫ్రొఫసర్ జి.రంగనాధం (చైర్మన్), ఫ్రొఫసర్ సి.శశిధర్ (కన్వీనర్)
  3. ఐసెట్‌ – సెప్టెంబర్ 17, 18 – ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం – ఫ్రొఫసర్ పివిజిడి ప్రసాదరెడ్డి (చైర్మన్), ఫ్రొఫసర్ జీ.శశిభూషణ్ రావు (కన్వీనర్)
  4. పీజీ ఈసెట్‌ – సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు – ఎస్వి యూనివర్సిటీ తిరుపతి – ఫ్రొఫసర్ కే.రాజారెడ్డి (చైర్మన్), ఫ్రొఫసర్ ఆర్. సత్యనారాయణ (కన్వీనర్)
  5. ఎడ్‌సెట్‌ – సెప్టెంబర్ 21 – ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం – ఫ్రొఫసర్ ప్రసాదరెడ్డి (చైర్మన్), ఫ్రొఫసర్ వెంకటేశ్వరరావు (కన్వీనర్)
  6. లాసెట్‌ – సెప్టెంబర్ 22 – శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, తిరుపతి – ఫ్రొఫసర్ డి.జమున (చైర్మన్), ఫ్రొఫసర్ చంద్రకళ (కన్వీనర్)
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 9 =