ఏపీ ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు

AP Open School Tenth and Intermediate Results Released Today, AP Open School Intermediate Results Released Today, AP Open School Tenth Results Released Today, AP Open School Tenth and Intermediate Results, AP Open School Tenth Results, AP Open School Intermediate Results, AP SSC, Inter Open School Results 2022, AP Open School Tenth and Intermediate Results 2022, 2022 AP Open School Tenth and Intermediate Results, APOSS Result 2022, APOSS Results Released Today, AP Open Board has released the inter And SSC result today, APOSS Result 2022 News, APOSS Result 2022 Latest News, APOSS Result 2022 Latest Updates, APOSS Result 2022 Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం గుంటూరులోని పరిక్షా భవన్​లో స్టేట్‌ డైరెక్టర్‌ వి.శ్రీనివాసులురెడ్డి ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ఇంటర్‌లో 60.40 శాతం, పదిలో 52.64 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు. పదోతరగతిలో 32,040 మంది విద్యార్థులు హాజరు కాగా, 16,866 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. పదో తరగతిలో చిత్తూరు జిల్లాలో ఎక్కువుగా, అనంతపురం జిల్లాలో అతితక్కువుగా ఉత్తీర్ణత శాతం నమోదన్నారు.

ఇక ఇంటర్మీడియట్ పరీక్షలకు 49,238 మంది విద్యార్థులు హాజరు కాగా, 29,742 మంది ఉత్తీర్ణులు అయినట్లు తెలిపారు. ఇంటర్ లో నెల్లూరు జిల్లాలో ఎక్కువుగా, అనంతపురం జిల్లాలో అతితక్కువుగా ఉత్తీర్ణత శాతం నమోదన్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు http://www.apopenschool.ap.gov.in, http://portal.apopenschool.org/APOSS/APOSSRESULTS.aspx వెబ్‌సైట్‌ లో ఫలితాలు చూసుకోవచ్చని తెలిపారు. మరోవైపు జూన్ 27 నుంచి జూలై 7 వరకు రీ కౌంటింగ్​కు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − four =