ఏపీ జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం జగన్ సమీక్ష.. 8 వేలకు పైగా పోస్టుల భర్తీకి ఆదేశం

CM YS Jagan Holds Review Meet on AP Job Calendar and Orders For Recruitment of Over 8 Thousand Posts, CM YS Jagan Holds Review Meet on AP Job Calendar, CM YS Jagan Orders For Recruitment of Over 8 Thousand Posts, Review Meet on AP Job Calendar, Review Meeting on AP Job Calendar, Recruitment of Over 8 Thousand Posts, 8 Thousand Posts Recruitment, 8 Thousand Posts, AP Job Calendar, AP Job Calendar News, AP Job Calendar Latest News, AP Job Calendar Latest Updates, AP Job Calendar Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం జాబ్‌ క్యాలెండర్‌పై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో భర్తీ చేయాల్సిన పోస్టులపై అధికారులతో చర్చించారు. ఏపీపీఎస్‌సీ, వైద్య-ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ, బ్యాక్‌లాక్‌ పోస్టులు, ఉన్నత విద్య తదితర శాఖల్లో చేపట్టిన రిక్రూట్‌ మెంట్‌పై సీఎం జగన్ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం భర్తీ చేయాల్సిన 47,465 పోస్టుల్లో సుమారు 8వేల పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి ఉండగా, వీటిలో 1198 పోస్టులు ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నెలాఖరులోగా వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను, ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబరులోగా నియమించాలని సూచించారు. అలాగే ఏపీపీఎస్సీలో పోస్టులను వచ్చే ఏడాది మార్చిలోగా భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =