గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan, AP CM YS Jagan Meets Governor Harichandan, ap governor biswabhusan harichandan, biswabhusan harichandan, cm and governor of andhra pradesh, CM Jagan to meet Governor, CM YS Jagan will Meet Governor Biswabhusan Harichandan, CM YS Jagan will Meet Governor Biswabhusan Harichandan Today Evening, Governor, Governor Biswabhusan Harichandan, Mango News, YS Jagan Mohna Reddy calls on Governor, YS Jagan will Meet Governor, YS Jagan will Meet Governor Biswabhusan Harichandan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఈ రోజు భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలువనున్నారు. మరోవైపు ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు, ఇటీవల ఢిల్లీ పర్యటన వివరాలు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక సహా పలు అంశాలపై చర్చ జరిగే అవకాశమునట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here