ఏపీ సీఎం జగన్‌కు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు

Megastar Chiranjeevi Extends Wishes To AP CM YS Jagan as He Turns 50 Today,Megastar Chiranjeevi Birthday Wishes to CM Jagan,TDP leader Chandrababu,Jana Senani Pawan Kalyan,Wished CM Jagan on His Birthday,Mango News,Mango News Telugu,YSRCP Organises Grand Events,YS Jagan Mohan Reddy Birthday,YS Jagan Birthday,Mango News,YSRCP Organises Jagan Birthday Events,YSRCP Jagan Birthday Events,YSRCP Jagan Events Birthday,YS Jagan Mohan Reddy Birthday,YS Jagan Birthday,Y. S. Jagan Mohan Reddy,AP Latest News and Updates,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy, Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇదేక్రమంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి సీఎం వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సీఎం జగన్‌.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు చిరంజీవి ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు సీఎం జగన్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. కాగా సీఎం జగన్ కూడా బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =