Home Search
మెగాస్టార్ చిరంజీవి - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్
టాలీవుడ్ ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన కుమారుడు, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు...
టాలీవుడ్ నటులు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలను కలిసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ కార్నర్ మీటింగ్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. పర్యటనలో భాగంగా బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం...
కళాతపస్వి కె.విశ్వనాథ్ లేని లోటు భారతీయ చిత్రపరిశ్రమకి, తెలుగువారికి ఎప్పటికీ తీరనిది – మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ దిగ్గజ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన రోజు అని...
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 1). ఈ నేపథ్యంలో ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందం ఇంటికి వెళ్లి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా...
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, త్వరగా కోలుకోవాలంటూ ఎమోషనల్ ట్వీట్
సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన హెల్త్ అప్‌డేట్ గురించి వైద్యులు ప్రతిరోజూ ప్రకటన...
ప్రముఖ సీనియర్ నటి జమున మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, పలువురు సినీ ప్రముఖుల సంతాపం
ప్రముఖ సీనియర్ నటి, మాజీ ఎంపీ జమున కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడంతో పాటు హిందీ సినిమాలలోనూ...
మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో మోహన్ రాజా దర్శకత్వంలో...
ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట.. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అభినందనలు
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం అంతర్జాతీయంగా అనేక అవార్డులు కొల్లగొడుతోంది. ఈ క్రమంలో తాజాగా సినిమాలకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించే 'ఆస్కార్' అవార్డుల బరిలో నిలిచింది. ఈ చిత్రంలోని...
తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి అభినందనలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా ఐఏఎస్ అధికారిణి ఎ.శాంతి కుమారి జనవరి 11, బుధవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతి...
విలక్షణమైన నటుడు చలపతిరావు అకాల మరణవార్త కలచివేసింది – మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటుడు చలపతిరావు మరణ వార్త కలచివేసిందని ప్రముఖ అగ్రనటుడు, మెగాస్టార్...