మమ్ముట్టి “యాత్ర” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 61 వ పాఠంలో దివంగత...
నాలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు, ఇన్‌ఛార్జిలను నియమించిన బీజేపీ
దేశంలో తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మంగళవారం నాడు ఈ రాష్ట్రాలకు పోల్ ఇన్‌ఛార్జిలను,...
గత 24 గంటల్లో కొత్తగా 11039 కరోనా కేసులు, 110 మరణాలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,039 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,77,284 కు చేరుకుంది. కరోనాతో మరో 110...
కోవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై భర్త డాక్టర్ పీ.సౌందరరాజన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ...
డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభం, 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహణ: మంత్రి హరీశ్
సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సకల సదుపాయాలతో ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి...
సీఈవో పదవి నుంచి తప్పుకోనున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్
అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు, పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెజాన్ సీఈవో పదవి నుంచి ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో వైదొలగనున్నట్లు జెఫ్ బెజోస్ ప్రకటించారు. 27 సంవత్సరాలుగా...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 185 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మంగళవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,94,924 కి చేరింది. అలాగే...
మీ జుట్టు ఊడిపోతోందా? బెస్ట్ ఆయిల్ ఇదే : యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...
ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 2, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,004 కు చేరుకుంది. సోమవారం 9AM...
సీబీఎస్‌ఈ బోర్డు 10,12 పరీక్షలు: మే 4 నుంచి జూన్ 11 వరకు నిర్వహణ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం నాడు ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి గాను సీబీఎస్‌ఈ...
అచ్చెన్నాయుడుకు 14 రోజుల పాటు రిమాండ్ విధింపు
ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించి, కోటబొమ్మాలి సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు....
దిశ చట్టంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష, కీలక ఆదేశాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు దిశ చట్టంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం దిశా చట్టాన్ని మరింత మెరుగ్గా అమలు...
ఏపీలో తోలి దశ పంచాయతీ ఎన్నికలు: 1323 సర్పంచ్ నామినేషన్లు తిరస్కరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి దశలో భాగంగా విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు, 32,522 వార్డులకు ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా మొదటి దశలో సర్పంచ్...
పెరుగుతున్న కరోనా కేసులు, ఆ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కాగా కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మాత్రం పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 నిర్వహణ కోసం ప్రజారోగ్య...
ఢిల్లీలో పేలుడు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోమ్ శాఖ నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో జనవరి 29 న తక్కువ తీవ్రత కలిగిన ఐఈడీ పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు, అయితే పేలుడుకు...
ఉపాధిహామీలో తెలంగాణనే దేశంలో నెంబర్ వన్ : మంత్రి ఎర్రబెల్లి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ క్యాలెండర్-2021 ని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో గల తన కార్యాలయంలో...
దేశంలో మంగళవారం ఉదయానికి 39,50,156 లబ్ధిదారులకు కరోనా టీకా
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 3,516 సెషన్స్ లో 1,91,313 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య,...
హైదరాబాద్ మెట్రోలో విజయవంతంగా గుండె తరలింపు, తొలిసారిగా వినియోగం
హైదరాబాద్ నగరంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం తొలిసారిగా మెట్రోరైలును వినియోగించారు. ఎల్బీ నగర్ లోని కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి గుండె తరలింపు కోసం మెట్రో రైలును...
HIP SLIP-యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “హిప్ స్లిప్ (HIP SLIP)” అనే అంశం గురించి వివరించారు. మనం చేసిన పనికి పశ్చత్తాపం పడడం, ఇలా చేయకుండా ఉంటే ఎంత...
దేశంలో 8 నెలల తర్వాత రోజువారీగా 9000 కంటే తక్కువగా కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 8,635 పాజిటివ్ కేసులు, 64 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,07,66,245 కు చేరుకోగా, మరణాల...



















































