ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

Andhra Pradesh, Andhra Pradesh COVID-19 Daily Bulletin, Andhra Pradesh Department of Health, ap coronavirus cases today, ap coronavirus cases total, ap coronavirus updates district wise, AP COVID 19 Cases, AP Total Positive Cases, COVID-19, COVID-19 Daily Bulletin, Total Corona Cases In AP,mango news

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 2, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,88,004 కు చేరుకుంది. సోమవారం 9AM నుంచి మంగళవారం 9AM వరకు 29,309 కరోనా పరీక్షలు నిర్వహించగా 104 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక కరోనా వలన కొత్తగా గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7156 కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 147 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 8,79,651 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1197 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 9 =