తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు, కొత్తగా 4446 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 4446 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒకరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇప్పటికి ఇదే అత్యధికం. దీంతో ఏప్రిల్ 16,...
ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ (59) కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి...
గాంధీ ఆసుపత్రిని పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తూ తెలంగాణ వైద్య శాఖ నిర్ణయం
కరోనా పరిస్థితి దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని మళ్ళీ పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్చేందుకు వైద్య ఆరోగ్య...
ఏపీలో కొత్తగా 6096 కరోనా కేసులు, 20 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 6096 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 16, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,48,231 కు...
యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆదివారాలు లాక్‌డౌన్ విధింపు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గురువారం నాడు ఒక్కరోజే 22339 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు...
కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పకు రెండోసారి కరోనా పాజిటివ్
కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప రెండోసారి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. “స్వల్ప జ్వరం రావడంతో ఈ రోజు కోవిడ్-19 పరీక్ష...
మహారాష్ట్రలో 24 గంటల్లో 63729 పాజిటివ్ కేసులు, 398 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16, శుక్రవారం కూడా 63729 కరోనా కేసులు, 398 మరణాలు...
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ, 60 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపాలని విజ్ఞప్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు లేఖ రాశారు. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారందరికీ వచ్చే మూడు వారాల్లో మొదటి డోసు కరోనా...
నాగార్జునసాగర్, తిరుపతిలో రేపే పోలింగ్, అన్ని ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్‌సభ స్థానాల ఉప ఎన్నిక పోలింగ్ రేపు (ఏప్రిల్ 17, శనివారం) జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోవిడ్ పాజిటివ్, కొనసాగుతున్న చికిత్స
ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. "జనసేన అధ్యకులు...















































