దేశంలో కరోనా: 24 గంటల్లో 21822 కరోనా కేసులు, 299 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంచెం అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా 25 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 21,822 కేసులు నమోదు కావడంతో...
ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్స్ పై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మరియు మ్యుటేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ ద్వారా అందుతున్నసేవలు, భూములు రిజిస్ట్రేషన్లపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
ఇస్రో చైర్మన్ కె.శివన్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ (ఇస్రో) ఛైర్మన్ కె.శివన్ పదవీ కాలం మరో సంవత్సరం పొడిగించబడింది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ గా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదవీకాలాన్ని...
తెలంగాణ రాజ్‌భవన్ లో జనవరి 1న జరిగే ఓపెన్ హౌస్ రద్దు
కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా రాజ్‌భవన్ లో ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన ఆనవాయితీగా నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమం ఈ సంవత్సరం రద్దు అయింది. కోవిడ్-19 నివారణ నిబంధనలు పాటిస్తూ,...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 415 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాడు 43,413 శాంపిల్స్ పరీక్షించగా 415 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,86,354 కి చేరింది. అలాగే...
42.34 లక్షల రైతుల ఖాతాల్లో 2955.70 కోట్ల రైతుబంధు నగదు జమ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ డిసెంబర్ 28, సోమవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన రెడ్డి...
ఏపీలో మరో 349 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,81,948 కు చేరుకుంది. గత 24 గంటల్లో 55740...
విజయనగరం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుంకలాం గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ...
సరైన షూస్ కొనడం, మెయింటనెన్స్ పై హీరో ప్రిన్స్ టిప్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
యూకేలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు అనుమతి, త్వరలోభారత్ లో కూడా ఆమోదించే అవకాశం?
యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణతో గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కు...












































