సరైన షూస్ కొనడం, మెయింటనెన్స్ పై హీరో ప్రిన్స్ టిప్స్

Men's Essentials,Footwear,Men's Essentials Part 2,Prince,Footwear Suiting Dress,Right Footwear and Dress,Prince about Footwear,Prince Tips on Foortwear,Shoes,Sandals,Sneakers,Best Shoes,Best Sandals,Best Sneakers,Prince On Footwear,Prince Best tips,Best Tips for men,Best Sneakers for men,Prince YouTube Channel,Prince Way tips,Actor Prince,Best Footwear

ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా వివరాలను తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో మంచి షూస్ కొనడం, ఉపయోగించడంపై పలు సలహాలు ఇచ్చారు. మెన్స్ వార్డ్రోబ్ లో తప్పనిసరిగా ఉండాల్సిన షూస్ ఏంటి? మంచి ధరతో షూ కొనుక్కోవడం ఎలా? ఎలాంటి షూస్ ధరించకూడదు అనే విషయాలను తెలుసుకోవడానికి పార్ట్-1, పార్ట్-2 వీడియోలను పూర్తిగా వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − two =