నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది – ఆనం రామనారాయణ రెడ్డి
వైసీపీ నాయకుడు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నగర వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా...
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సీపీ సజ్జనార్ వివరణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరణ ఇచ్చారు. ఘటనాస్థలంలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్‌కౌంటర్ జరిగిన తీరు, అందుకు దారి తీసిన కారణాలను...
తెలంగాణలో పీఈటీ పోస్టుల ఫలితాలు విడుదల
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) డిసెంబర్ 5, గురువారం నాడు టిఆర్‌టి పీఈటీ (తెలుగు మాధ్యమం) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు ఎంపికైన 364...
టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 6, శుక్రవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో ఈ...
ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిసెంబర్ 5, గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యి రాష్ట్రాభివృద్ధి అంశాలు,...
హైదరాబాద్ రోడ్లు, ట్రాఫిక్ పై మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు డిసెంబర్ 5, గురువారం నాడు హైదరాబాద్ నగరంలో రోడ్లు, ట్రాఫిక్ పై బుద్దభవన్‌లో పోలీసు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రిసిటి, టి.ఎస్.ఐ.ఐ.సి,...
నీటి పారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, సాగునీటి కల్పనపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 5, గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. దుమ్ముగూడెం వద్ద అటు జలవిద్యుత్ ఉత్పత్తికి,...
దిశ నిందితుల ఎన్‌కౌంటర్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశ కేసులో నిందితులను డిసెంబర్ 6, శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 4...
రాజధాని అమరావతిపై టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం
'ప్రజా రాజధాని-అమరావతి' పేరిట టీడీపీ పార్టీ డిసెంబర్ 5, గురువారం నాడు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించగా, 17 రాజకీయ...
ఆర్థిక క్రమశిక్షణతోనే రాష్ట్రం అభివృద్ధి – ఆర్థికమంత్రి హరీశ్ రావు
ఆర్థిక క్రమశిక్షణతోనే రాష్ట్రమైన, ఓ కంపెనీ అయినా అభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పారు. దుబారాను తగ్గించడం ఆదాయం సృష్టించడంతో సమానమని అన్నారు. డిసెంబర్ 5, గురువారం...












































