ఐపీఎల్‌లో పవర్ ప్లేయర్ నిబంధన?
గత 12 సీజన్లుగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), 13వ సీజన్ కు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఐపీఎల్ 2020లో ఒక కొత్త మార్పు చోటుచేసుకునే అవకాశం...
శ్రీనగర్‌లో గ్రనేడ్ దాడి, ఒకరి మృతి 18మందికి గాయాలు
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడి చేసారు, శ్రీనగర్‌లో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. నవంబర్ 4, సోమవారం మధ్యాహ్నం శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్ రోడ్‌లోని మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ...
ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ...
తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం
హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్‌మెట్ లో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే, తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. తహసీల్దార్‌ను...
ఇసుక కొరత తాత్కాలిక సమస్య – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నవంబర్ 4 సోమవారం నాడు రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరత వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ఇసుక...
బీజేపీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు
తెలంగాణలో సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నవంబర్ 4, సోమవారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. మొదటగా బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మోత్కుపల్లి...
బయోడైవర్సిటీ కూడలి వద్ద ఫ్లైఓవర్ ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 3, సోమవారం నాడు బయోడైవర్సిటీ కూడలి వద్ద డబుల్ హైట్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర...
బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్
బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 టైటిల్ ను సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. ప్రముఖ కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నాడు. గట్టి పోటీ ఇచ్చిన...
వైసీపీ ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నాం – పవన్ కళ్యాణ్
భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబరు 3న విశాఖలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. రాష్టంలో ఇసుక కొరత దృష్ట్యా, భవన...
INSIDE THE ART షార్ట్ ఫిల్మ్
INSIDE THE ART షార్ట్ ఫిల్మ్ ఒక ప్రయోగం అనే చెప్పాలి. ఇందులో ఉన్న పాత్రలు చిత్రీకరణ అంత కొత్తగా ఉంది. ప్రతి సన్నివేశంలో కొత్తదనం కనపడుతుంది. దర్శకుడు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే,...















































