INSIDE THE ART షార్ట్ ఫిల్మ్

Inside The Art Short Film, Latest 2019 Telugu Short Films, #InsideTheArt, Khelpedia, Inside The Art Telugu Short Film, Inside The Art Film, Latest Telugu Short Films, Latest Short Films, Inside The Art, Inside The Art Latest 2019 Short Film, Telugu Short Films, Short Films 2019, Comedy Short Films

INSIDE THE ART షార్ట్ ఫిల్మ్ ఒక ప్రయోగం అనే చెప్పాలి. ఇందులో ఉన్న పాత్రలు చిత్రీకరణ అంత కొత్తగా ఉంది. ప్రతి సన్నివేశంలో కొత్తదనం కనపడుతుంది. దర్శకుడు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే, ప్రతి భావాన్ని మనసుకు హత్తుకునేలా, కంట నీరు తెప్పించేలా తీశారు. ఈ షార్ట్ ఫిలింలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే హీరో సాయిరామ్ శంకర్ ఒక పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వటం. ఎంతో కళాత్మకంగా చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి సైతం అభినందించారు. Khelpedia యూట్యూబ్ ఛానెల్లో ఈ షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసారు.

సరికొత్తగా సాగే ఈ షార్ట్ ఫిల్మ్ పూర్తి వీడియో కోసం స్క్రోల్ చేయండి👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 6 =