ఆర్టీసీ సమ్మె కాదు, ఆర్టీసీనే ముగుస్తుంది – సీఎం కేసీఆర్
హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రతి రౌండ్లో ఆధిక్యత సాధిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43358 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం...
సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ
ఆగష్టు 10, 2015న ఒక భారతీయుడిని సీఈవోగా ప్రకటించి గూగుల్ సంస్థ ప్రపంచానికి ఒక పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ అవకాశం దక్కించుకున్న వ్యక్తే సుందర్ పిచాయ్. గూగుల్ సీఈవో గా ఎంపికై...
హుజూర్‌నగర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘనవిజయం
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠ విడిపోయింది. హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలలో హోరాహోరీగా పోరాడిన టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చివరకు తిరుగులేని విధంగా టిఆర్ఎస్ పార్టీ పై చేయి...
‘సీపెట్’ ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడతో కలిసి అక్టోబర్ 24, గురువారం నాడు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్...
అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి నియామకం
టీఆర్‌ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్‌గా నియమిస్తూ అక్టోబర్ 23, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంటేరు ప్రతాప్‌రెడ్డి రెండేళ్ల...
ముఖ్యమంత్రి మీద కేసులు ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏం కాపాడతారు?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 23, బుధవారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్...
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అంశంపై అక్టోబర్ 23, బుధవారం నాడు...
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో బీజేపీ జోరు
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచలనాను నిజం చేస్తూ భారతీయ జనతా పార్టీ తన జోరును కొనసాగిస్తుంది. రెండు రాష్ట్రాలలోను బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో...
హుజూర్‌నగర్ లో కారు జోరు, ఆధిక్యతలో సైదిరెడ్డి
హుజూర్‌నగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో 8వ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 17,400 ఓట్లతో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్ కు...
విలీనం డిమాండ్ పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: అశ్వత్థామరెడ్డి
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 19 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ రోజు దిల్‌సుఖ్ నగర్ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మిక...
















































