కమ్యూనిస్టు పార్టీలపై జనాల్లో నమ్మకం పోయిందా?
కమ్యూనిస్టు పార్టీలంటే ఒక నమ్మకం.. ఎర్రన్నలు అంటే ఒక ధైర్యం.. ఒక అండ. ఒకప్పుడు అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఎర్రజెండాలు ఎగిరేవి. అన్యాయం జరిగిన ప్రతిచోట వారి గొంతు వినిపించేది. న్యాయం...
ఎన్నికల కోసం అధికారులు అలర్ట్
తెలంగాణలో నవంబర్ 30న శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో తాజాగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలను ప్రకటించింది. పోలింగ్ జరిగే రోజు అంటే నవంబర్ 30న సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ తేదీకి ముందే...
గూగుల్ మ్యాప్స్ కేవలం నావిగేషన్ కోసమే కాదు
ఒకప్పుడు ఏదైనా ఊరు వెళ్లాలన్నా, కొత్త ప్రాంతాలకు వెళ్లాలన్నా బాగా తెలిసిన వారి సహాయమో.. లేదా ఆ ఊరిలో ఎవరో ఒకరిని అడిగో ఆ ప్రాంతాలకు చేరుకునేవారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి....
‘ఇండియా’లో ఏం జరుగుతోంది..
‘అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపైనే కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని కేంద్రీకరించింది. ఇండియా కూటమిని అసలు పట్టించుకోవడం లేదు.’ అంటూ బిహార్ సీఎం నితీశ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు...
ఇంజక్షన్‌తోనే ఇన్సులిన్ అనే మాటకు చెల్లు..
డయాబెటిస్ బాధితులు వ్యాధి ప్రారంభంలో ఉన్నప్పుడు టాబ్లెట్ల ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటారు. అయితే మధుమేహం ఎక్కువ శాతంలో వ్యాపిస్తే మాత్రం వాళ్లకు ఇన్స్ లిన్ ద్వారా కంట్రోల్ చేసుకోవడం ఒకటే మార్గం...
యాగం.. రాజకీయం..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యాగాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు భారీ స్థాయిలో యాగాలు చేశారు. అయితే.. ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రారంభించిన రాజశ్యామల, శతచండీ యాగాలు రాజకీయంగా కూడా...
కమ్యూనిస్టులకు కోపమొచ్చింది..!
వాళ్లూ పొమ్మన్నారు.. వీళ్లూ పట్టించుకోలేదు.. మొత్తానికి కమ్యూనిస్టులను ఎవరూ దగ్గరకు చేర్చుకోలేదు. దీంతో వారికి కోపమొచ్చింది. నామినేషన్ల సమయం ముంచుకొస్తున్నా లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటూ తేల్చకపోవడంతో...
మీ ఫోన్ హ్యాక్ అయితే ఈ సంకేతాలు కనిపిస్తాయట..
ఈ మధ్య ఫోన్ హ్యాక్ అయిందని..అలాగే మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు జాగ్రత్త అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరకు కూడా ఈ కేసులే ఎక్కువగా వస్తున్నాయి. చివరకు...
అనుమతి లేకుండా ర్యాలీ.. చంద్రబాబుపై కేసు నమోదు
వరుస కేసులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓ కేసు పోతే.. మరో కేసు వరుసగా ఆయన్ను వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు ఆయన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో జైలు జీవితం...
ఎన్నికలవేళ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఏ ప్రత్యర్థి నేతపై ఐటీ, ఈడీ దాడులు జరిగినా.. కేంద్ర ప్రభుత్వమే చేయించిందని విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. అయితే తెలంగాణ...





































