పోలీసులు చెప్పిన అడ్వకేట్‌నే పెట్టుకోవాలా?

Policerights, indianpolicerights, indianlaws, advocateramya,Police Rights As Per Law,police rights in India,police rights,rights of indian constitution,Police rights 2024,police rights in india 2024,Indian laws 2024,Advocate ramya latestvideos,indian police rights,Mango News Telugu,Mango News
Policerights, indianpolicerights, indianlaws, advocateramya

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ఆకుల రమ్య అందరికీ సుపరిచితమే. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. పలు టీవీ ప్రోగ్రామ్స్‌లో కూడా కనిపిస్తుంటారు. అయితే లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాలను యూట్యూబ్ వేదికగా రమ్య వివరిస్తున్నారు. న్యాయవేదిక పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రజలకు పలు చట్టాలపైన అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా తాజా ఎపిసోడ్‌లో ‘పోలీసులు చెప్పిన అడ్వకేట్‌నే పెట్టుకోవాలా?, పోలీసులు సెటిల్‌మెంట్ చేసుకోమని ఫోర్స్ చేయొచ్చా?’ అనే అంశం గురించి వివరించారు. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =