దేశంలో కరోనా వ్యాప్తి.. గత 24 గంటల్లో కొత్తగా 405 కేసులు, 7 వేలకు పడిపోయిన యాక్టివ్ కేసులు
భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. ఈ నెల ప్రారంభంలో ప్రతిరోజూ వెయ్యికి పైనే నమోదయిన కొత్త కేసులు.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. గత వారం నుంచి రోజుకి...
ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. సిడ్నీలో ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిదైన ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ చేరుకున్న ఆయనకు ఆస్ట్రేలియా అధికార ప్రతినిధులు ఘన...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్, ట్రాన్స్‌ఫర్స్ గైడ్‌లైన్స్, షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి వేర్వేరు...
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు.. నియామక పత్రాలు అందజేసిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో కొత్తగా నియమితులైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు నియామక పత్రాలను అందజేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో వీరికి నియామక పత్రాలను అందించిన...
‘ఆర్ఆర్ఆర్’లో విలన్‌గా నటించిన రే స్టీవెన్సన్ హఠాన్మరణం.. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంతాపం
ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన సూపర్ హిట్ తెలుగు సినిమా 'ఆర్ఆర్ఆర్' లో విలన్‌గా నటించిన రే స్టీవెన్సన్ కన్నుమూశారు. అయితే 58 ఏళ్ల స్టీవెన్‌సన్ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు....
నేటినుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు.. బహిష్కరించిన చైనా, ధీటైన కౌంటర్ ఇచ్చిన ఇండియా
నేటినుంచి (మే 22, సోమవారం, 2023) జమ్మూ,కాశ్మీర్ లోని శ్రీనగర్‌లో మే 24 వరకు జీ20 సభ్యుల టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరుగనుంది. ఈ క్రమంలో జీ20 దేశాలకు చెందిన సుమారు...
జపాన్ జీ7 సదస్సులో ఆసక్తికర సన్నివేశం.. ప్రధాని మోదీకి అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల షేక్ హ్యాండ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు హిరోషిమా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ7 దేశాల సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. కాగా...
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన.. హైదరాబాద్‌కు అలియంట్ గ్రూప్ సెంటర్, 9 వేల మందికి ఉద్యోగాలు
రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల...
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. శనివారం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, తెలంగాణ ప్రభుత్వ...
టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్‌ను స్వీకరిస్తున్నా.. నిరూపిస్తే రాజకీయాలు నుండి తప్పుకుంటా – మంత్రి గుడివాడ అమర్‌నాథ్
విశాఖపట్నం పరిధిలోని విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని తాను కాజేసినట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. చంద్రబాబు సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, తనపై...















































