దేశంలో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, యాక్టీవ్ కేసులు సంఖ్య ఎంతంటే?

Covid-19 Positive Cases Updates in India on March 5th,Covid-19 Positive Cases Updates,Covid-19 Cases in India,Covid Positive Cases on March 5th,Mango News,Mango News Telugu,India New Covid-19 Updates,Last 24 Hours Covid Reports,Worldometer Coronavirus India,All India Covid 19 Cases Today,All India Covid 19 Cases Today List,Average Covid Cases Per Day In India,Covid Cases In India In Last 24 Hours Today,Covid Cases In India In Last 48 Hours Today,Covid-19 Org India,India Covid 19 Cases News

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 5, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,87,820 కు చేరుకుంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,775 గా ఉంది.

అలాగే మరో 219 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,54,254 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం యాక్టీవ్ కరోనా కేసులు సంఖ్య ప్రస్తుతం 2,791 (0.01%) కి చేరింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 93,326 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.35 శాతంగా నమోదైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 8 =