దేశంలో కరోనా తగ్గుముఖం, గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎన్నంటే?

India New Corona Positive Cases Update on October 4th, India, India Covid-19, 15 Deaths Reported on India October 4th, 1968 new Covid-19 cases In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, India Coronavirus, India Coronavirus Cases, India Coronavirus Deaths, India Coronavirus New Cases, India Coronavirus News, India New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, Covid-19 Updates in India, India corona State wise cases, India coronavirus cases State wise, Mango News, Mango News Telugu

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 2 వేలలోపే కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,968 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 4, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,99,466 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.94 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 15 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,28,716 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఢిల్లీ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

దేశంలో 34,598 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.74 శాతం:

దేశంలో ప్రస్తుతం 34,598 (0.08%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 3,481 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,40,36,152 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇక అక్టోబర్ 3, మంగళవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 89.59 (89,59,58,696) కోట్లకు చేరుకుంది. గత 24 గంటల్లో 2,09,801 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 7 =