దేశంలో కరోనా తగ్గుముఖం: కొత్తగా 1096 పాజిటివ్ కేసులు, 81 మరణాలు నమోదు

India New Covid-19 Positive Cases Update on April 5th, India, 1096 New Covid-19 Positive Cases, 81 Deaths Reported, 1096 Positive Cases, India Covid-19, 81 Deaths Reported on April 3rd, 1096 New Covid-19 Positive Cases and 81 Deaths Reported In India, 1096 New Covid-19 Cases 81 Deaths in Last 24 Hours In India, Covid-19 Updates of India 1096 Positive Cases 81 Deaths Reported on April 3rd, India Covid-19 Updates 1096 Positive Cases 81 Deaths Reported on April 3rd, 1096 new Covid-19 cases, 1096 new Covid-19 cases In India, 81 Deaths In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 1096 Positive Cases, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates,

దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 13,013 (0.03%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 1,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,30,28,131 కు చేరుకుంది. అలాగే కరోనాతో 81 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,21,345 కు పెరిగింది. మరో 1,447 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,24,93,773 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది.

దేశంలో కరోనా కేసులు వివరాలు (ఏప్రిల్ 3, ఉదయం 8 గంటల వరకు):

  • దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 79,07,64,883
  • ఏప్రిల్ 2న నిర్వహించిన కరోనా పరీక్షలు : 4,65,904
  • మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,30,28,131
  • కొత్తగా నమోదైన కేసులు [ఏప్రిల్ 2–ఏప్రిల్ 3 (8AM-8AM)] : 1,096
  • నమోదైన మరణాలు : 81
  • రికవరీ అయిన వారి సంఖ్య : 4,24,93,773
  • యాక్టీవ్ కేసులు : 13,013
  • మొత్తం మరణాల సంఖ్య : 5,21,345
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eight =