కేరళలో కరోనా : గత 24 గంటల్లో 424 పాజిటివ్ కేసులు నమోదు

Kerala Covid-19 Updates 424 New Positive Cases Reported in Last 24 Hours, Kerala, 424 New Covid-19 Positive Cases, 0 Deaths Reported, 424 Positive Cases, Kerala Covid-19, 0 Deaths Reported on March 29th, 424 New Covid-19 Positive Cases and 0 Deaths Reported In Kerala, 424 New Covid-19 Cases 0 Deaths in Last 24 Hours In Kerala, Covid-19 Updates of Kerala 424 Positive Cases 0 Deaths Reported on March 29th, Kerala Covid-19 Updates 424 Positive Cases 0 Deaths Reported on March 29th, 424 new Covid-19 cases, 424 new Covid-19 cases In Kerala, 0 Deaths In Kerala, Kerala Covid-19 Updates, Kerala Covid-19 Live Updates, Kerala Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Kerala, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 424 Positive Cases, Kerala Department of Health, Kerala coronavirus, Kerala coronavirus News, Kerala coronavirus Live Updates,

కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 424 కరోనా కేసులు, 0 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,31,860 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 67,844 గా ఉంది.

ఇక కొత్తగా కరోనా నుంచి 528 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 64,59,585 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,555 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఎర్నాకులంలో 104, కొట్టాయంలో 66, తిరువనంతపురంలో 56, పతనంతిట్టలో 29, త్రిసూర్ లో 28, కొల్లంలో 27, కోజికోడ్ లో 25 కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో కేరళలో మొత్తం 17,846 కరోనా పరీక్షలను పరీక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =