పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ

Mamata Banerjee Takes Oath as the CM of West Bengal for a Third Consecutive Term,Mango News,Mango News Telugu,Mamata Banerjee,Mamata Banerjee Latest News,Mamata Banerjee Live Updates,Mamata Banerjee Live,Mamata Banerjee Latest News,CM Mamata Banerjee,West Bengal,West Bengal News,West Bengal CM,West Bengal CM Mamata Banerjee,Election live,West Bengal Elections,Mamata Banerjee Takes Oath As West Bengal CM,Mamata Banerjee Takes Oath As Chief Minister Of West Bengal,Mamata Banerjee Takes Oath As CM,Mamata Banerjee Takes Oath As CM For Third Consecutive Term,West Bengal Politics,Mamata Banerjee Oath Ceremony,Mamata Banerjee Oath Taking,Mamata Banerjee Oath Taking Ceremony,Mamata Banerjee Speech,Bengal Election Result,West Bengal CM Mamata Banerjee Oath Ceremony Live,CM Mamata Banerjee Oath Ceremony Live

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం బెంగాల్ రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ మమతాబెనర్జీ చేత ప్రమాణస్వీకారం చేయించారు. మమతాబెనర్జీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఇది వరుసగా మూడోసారి. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొద్దిమందినే అథితులుగా ఆహ్వానించారు. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 292 అసెంబ్లీ స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ 77, ఇతరులు 2 స్థానాలు దక్కించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + thirteen =