పాకిస్థాన్‌ లోకి పొరపాటున దూసుకెళ్లిన భారత్ మిస్సైల్, సాంకేతికలోపం వల్లేనని రక్షణ శాఖ ప్రకటన

Ministry of Defence Statement on Accidental Blaze of Missile into Pakistan, Ministry of Defence Statement on Accidental Blaze of Missile, Accidental Blaze of Missile into Pakistan, Ministry of Defence Statement, Ministry of Defence, Missile, Pakistan, India accidentally fired missile into Pak, Defense Ministry Clarifies After Indian Missile Lands In Pakistan, Indian Missile Lands In Pakistan, Indian Missile, Defence Ministry, India accidentally fired missile, Indian Missile In Pakistan, Mango News, Mango News Telugu,

మార్చి 9వ తేదీన భారత్‌ కు సంబంధించిన ఓ మిస్సైల్/క్షిపణి పాకిస్థాన్‌ భూభాగంలోకి దూసుకెళ్లి కూలిపోయింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు క్షిపణి దూసుకెళ్లడంపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. “మార్చి 9, 2022న సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపంతో ప్రమాదవశాత్తు ఒక క్షిపణి దూసుకెళ్లింది. భారత ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది మరియు ఉన్నత స్థాయి కోర్టు విచారణకు ఆదేశించింది. ఈ క్షిపణి పాకిస్థాన్‌ లోని ఓ ప్రాంతంలో పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తీవ్ర విచారం కలిగించినా, ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కూడా ఊరటనిచ్చే అంశం” అని కేంద్ర రక్షణ శాఖ ప్రకటనలో పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 14 =