తెలంగాణలో కొత్తగా 90 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Covid-19 Updates of Telangana 90 Positive Cases 172 Recoveries Reported on MAR 11, Telangana, 90 New Covid-19 Positive Cases, 172 Recoveries Reported, 90 Positive Cases, Telangana Covid-19, 172 Recoveries Reported on March 8th, 90 New Covid-19 Positive Cases and 172 Recoveries Reported In Telangana, 90 New Covid-19 Cases 172 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 90 Positive Cases 172 Recoveries Reported on March 8th, Telangana Covid-19 Updates 90 Positive Cases 172 Recoveries Reported on March 8th, 90 new Covid-19 cases, 90 new Covid-19 cases In Telangana, 172 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 90 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 90 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 11, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,90,224 కి పెరిగింది. 13 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శుక్రవారం నాడు 25,658 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 172 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,84,972 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,141 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (90):

  1. హైదరాబాద్ – 35
  2. మేడ్చల్ మల్కాజిగిరి – 8
  3. కరీంనగర్ – 7
  4. రంగారెడ్డి – 6
  5. భద్రాద్రి కొత్తగూడెం – 4
  6. సంగారెడ్డి – 4
  7. ఖమ్మం – 3
  8. నాగర్ కర్నూల్ – 3
  9. పెద్దపల్లి – 3
  10. సిద్దిపేట – 3
  11. హనుమకొండ – 3
  12. ఆదిలాబాద్ – 2
  13. నల్గొండ – 2
  14. మహబూబ్ నగర్ – 1
  15. మెదక్ – 1
  16. మంచిర్యాల – 1
  17. ములుగు – 1
  18. వరంగల్ రూరల్ – 1
  19. వనపర్తి – 1
  20. సూర్యాపేట – 1
  21. మహబూబాబాద్ – 0
  22. జగిత్యాల – 0
  23. జనగామ – 0
  24. నారాయణ్ పేట్ – 0
  25. నిర్మల్ – 0
  26. రాజన్న సిరిసిల్ల – 0
  27. జోగులాంబ గద్వాల్ – 0
  28. వికారాబాద్ – 0
  29. యాదాద్రి భువనగిరి – 0
  30. జయశంకర్ భూపాలపల్లి – 0
  31. కామారెడ్డి – 0
  32. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  33. నిజామాబాద్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − four =