నూతన పార్లమెంట్​ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

PM Modi Unveils National Emblem Cast on the Roof of the New Parliament Building, Modi Unveils National Emblem Cast on the Roof of the New Parliament Building, National Emblem Cast on the Roof of the New Parliament Building, PM Narendra Modi Unveils National Emblem Cast, Modi Unveils National Emblem Cast, Narendra Modi Unveils National Emblem Cast, Roof of the New Parliament Building, New Parliament Building, Parliament Building, National Emblem Cast, New Parliament Building National Emblem Cast, New Parliament Building News, New Parliament Building Latest News, New Parliament Building Latest Updates, New Parliament Building Live Updates, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ సోమవారం ఉద‌యం న్యూఢిల్లీలో నూతన పార్ల‌మెంట్ భ‌వ‌నం పైకప్పు పై జాతీయ చిహ్నాన్ని ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ నూతన పార్లమెంటు పైకప్పుపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ఘనత తనకు దక్కిందని అన్నారు. అలాగే నూతన పార్లమెంటు నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లు, ఉద్యోగులు, వర్కర్స్ తో కూడా ప్రధాని మోదీ సంభాషించారు. “పార్లమెంటు నిర్మాణంలో పాలుపంచుకున్న శ్రమజీవులతో నేను సంభాషించాను. వారి ప్రయత్నాలకు మేము గర్విస్తున్నాము మరియు మన దేశానికి వారు చేసిన సహకారాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాము”అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నం మొత్తం 9500 కిలోల బరువుతో 6.5 మీటర్ల ఎత్తుతో కాంస్యంతో తయారు చేయబడింది. ఇది నూతన పార్లమెంట్ భవనం యొక్క సెంట్రల్ ఫోయర్ పైభాగంలో ఏర్పాటు చేయబడింది. జాతీయ చిహ్నానికి సపోర్ట్ గా 6500 కిలోల బరువున్న ఉక్కుతో కూడిన సహాయక నిర్మాణం కూడా నిర్మించబడిందని తెలిపారు. జాతీయ చిహ్నం ఆవిష్క‌రణ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 2 =