స్టార్ హీరో సూర్యకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Actor Suriya, Actor Suriya tests postive for COVID-19, COVID-19, Mango News, South Actor Suriya, South Actor Suriya Tests Postive, South superstar Suriya tests positive, Star Hero Suriya Tests Positive, Star Hero Suriya Tests Positive For Covid-19, Suriya, Suriya coronavirus, Suriya coronavirus Positive, Suriya Covid Positive, Suriya Tests Positive, Suriya tests positive for coronavirus, Suriya Tests Positive For Covid-19

దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ కథానాయకుడు సూర్య కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నేను కరోనాతో బాధపడుతున్నాను మరియు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాను. జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదని మనమందరం గ్రహించాలి. అలాగని భయంతో స్తంభించలేము. కానీ అదే సమయంలో కరోనా సోకకుండా భద్రత మరియు జాగ్త్రతలు పాటించడం అవసరం. కరోనా నుంచి కోలుకోవడానికి తోడ్పడుతున్న సహాయక వైద్యులకు ప్రేమ మరియు ధన్యవాదాలు” అని సూర్య ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో సూర్య కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =