కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్‌ మహల్ మూసివేత

Central Museums Closed, Corona Effect, Coronavirus, Coronavirus Cases, Coronavirus Latest News, coronavirus news, Coronavirus Updates, COVID19 Updates, India Coronavirus, Mango News, Novel Coronavirus, Shirdi Temple Closed, Taj Mahal Closed

దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తోంది. ఇప్పటివరకు 15 రాష్ట్రాల్లో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్రాలోని తాజ్‌ మహల్ సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో కరోనా కట్టడికోసం తీసుకునే చర్యల్లో భాగంగానే తాజ్ మహల్ మూసివేత నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలో టికెట్ల ద్వారా ప్రవేశానికి అనుమతించే అన్ని చారిత్రక కట్టడాలు, మ్యూజియాలు, ప్రదర్శన శాలలను మార్చ్ 31 వరకు మూసివేస్తున్నట్టు మంగళవారం నాడు పర్యాటక శాఖా మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ప్రకటించారు.

అదే విధంగా కరోనా ప్రభావంతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఆలయాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. దీంతో ఎక్కువుగా రద్దీగా ఉండే ప్రముఖ షిరిడీ ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు. మార్చ్ 17, మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో షిరిడీ పర్యటనను సిద్దమైన భక్తులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:

కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధర పెంపు

దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా అలర్ట్‌: పోస్టర్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
Video thumbnail
Jr NTR And Ram Charan Addresses Media About 6 "Important Preventive Measures" | Mango News
01:37
Video thumbnail
Nirmala Sitharaman's Reply On The Direct Tax Vivad Se Vishwas Bill 2020 In Rajya Sabha | Mango News
12:57
Video thumbnail
Delhi CM Arvind Kejriwal Meets PM Modi For The First Time After Winning In Elections | Mango News
03:49
Video thumbnail
War Of Words Between Amit Shah & Asaduddin Owaisi On CAA | Amit Shah Vs Owaisi | Mango News
14:01
Video thumbnail
Asaduddin Owaisi Lashes Out PM Modi Over His Silence On Delhi Protests | Guntur Public Meeting
10:20
Video thumbnail
Asaduddin Owaisi Satirical Comments On AP CM YS Jagan | Guntur Public Meeting | AP News | Mango News
05:03
Video thumbnail
Amit Shah Addresses BJP Rally In Kolkata Against Mamata Banerjee | BJP Latest News | Mango News
07:45
Video thumbnail
President Donald Trump Speaks Over Kashmir Issue In Press Conference | Trump India Visit | MangoNews
08:12
Video thumbnail
President Donald Trump Responds Over CAA Issue In Press Conference | Trump India Visit | Mango News
04:02
Video thumbnail
PM Modi's Statement At The Joint Press Meet With President Donald Trump In Delhi | #HyderabadHouse
10:08
Video thumbnail
Ceremonial Welcome To Hon’ble President Trump At Rashtrapati Bhavan | #RamNathKovind | Mango News
15:45
Video thumbnail
PM Narendra Modi Grand Welcome To President Donald Trump | #Modi | #DonaldTrump | Mango News
10:05
Video thumbnail
PM Modi Addresses International Judicial Conference 2020 In Delhi | BJP Latest News | Mango News
15:58
Video thumbnail
Asaduddin Owaisi Says Modi's Govt Doing Injustice To Muslims | #Vijayawada | AP News | Mango News
08:19
Video thumbnail
Asaduddin Owaisi Speech Against CAA, NPR & NRC In Vijayawada | AP Latest News | Mango News
06:12
Video thumbnail
Asaduddin Owaisi Sensational Comments Over Amit Shah & PM Modi | AIMIM vs BJP | Mango News
07:42
Video thumbnail
Asaduddin Owaisi Says 8 Crore People Won't Get Indian Citizenship In NPR Act | #NPRAct | Mango News
09:51
Video thumbnail
Arvind Kejriwal First Speech After Becoming Chief Minister For The 3rd Time | #Delhi | Mango News
20:07
Video thumbnail
Finance Minister Nirmala Sitharaman Speech About GST Compensation In Press Meet | Mango News
10:24
Video thumbnail
Manish Sisodia Reveals Kejriwal's 'Oath Taking' Date In Press Meet | #ArvindKejriwal | Mango News
05:51
Video thumbnail
Randeep Singh Surjewala Addresses Media On LPG Cylinders Price Hike |#CongressLatestNews | MangoNews
05:39
Video thumbnail
Amit Shah Addresses Conference On Combating Narcotic Trafficking For BIMSTEC | #BJP | Mango News
17:55

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here