ఫింఛనుదారులకు శుభవార్త చెప్పిన కేంద్రప్రభుత్వం

Central government employees retirement Latest News, Central Government Has Good News For Pensioners, Central Government Pension Scheme, Central Government Pensioners, central government pensioners latest news, Central Government Pensioners Life Certificate Submission date Extended, central government pensioners news Updates, central govt employee retirement news, Latest News on Central Government Pensioners, Mango News, Mango News Telugu, Pension Scheme, pensioners Life Certificate latest news, Pensioners Life Certificate Submission Last Date, retired central government employees, The Central Government Has Good News For Pensioners

కేంద్రప్రభుత్వ ఫింఛనుదారులకు కేంద్రం శుభవార్త వినిపించింది. ఫింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతి సంవత్సరం కేంద్రప్రభుత్వ ఫింఛనుదారులు నవంబర్ 30వ తేదీ లోపుగా ఈ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఫించను పొందటంలో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా మరియు ఫించను ప్రక్రియ సాఫీగా సాగేందుకు ఫింఛనుదారులకు ఇది తప్పనిసరి. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు ఉండటం తెలిసిందే. ఫింఛనుదారులు వృద్ధాప్యం కారణంగా ఇప్పటి పరిస్థితులలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే ప్రక్రియ కోసం ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై కేంద్రప్రభుత్వ ఫింఛనుదారులు ఆనందం తెలియజేస్తున్నారు. తమ సమస్యలను గుర్తించి కేంద్రం గడువును పొడిగించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 13 =