Home Search
రేవంత్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్.. మునుగోడులో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కదు!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఒక్క రోజులోనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన...
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కీలక నిర్ణయం, బీజేపీలో చేరతానని ప్రకటన
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరనున్నట్టు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటన చేశారు. గురువారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొన్ని...
ఉద్యోగ భద్రత లేని ‘అగ్నిపథ్’తో ఉపయోగం లేదు, రద్దు చేయాల్సిందే – ‘సత్యాగ్రహ’ దీక్షలో టీపీసీసీ చీఫ్ రేవంత్...
ఉద్యోగ భద్రత లేని 'అగ్నిపథ్'తో ఉపయోగం లేదు, రద్దు చేయాల్సిందేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా టీ-కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన 'సత్యాగ్రహ' దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు...
రేపు నల్లగొండలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన.. హాజరు కావడం లేదని స్పష్టం చేసిన ఎంపీ కోమటిరెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రేపు నల్లగొండలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో.. సదరు కార్యక్రమానికి హాజరు కావడం లేదని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రేవంత్ రెడ్డి ఇంటికి దారితీసే రోడ్లపై బారికేడ్లు పెట్టి దిగ్బంధం చేశారు....
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను...
సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తున్నారని ఇది జరగని పని...
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల బీమా సౌకర్యం: రేవంత్ రెడ్డి
దేశవ్యాప్తంగా నవంబర్ 1, 2021 నుండి మార్చి 31, 2022 వరకు భారీగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నాయకులకు, పీసీసీ అధ్యక్షులకు,...
లైడిటెక్టర్ పరీక్షలకు రేవంత్ సిద్ధమా? వైట్ ఛాలెంజ్ పై మంత్రి కేటీఆర్ స్పందన
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం స్పందించారు. తాను ఏ పరీక్షకు అయినా సిద్ధంగా ఉన్నానని చెప్పారు....
దళితబంధు రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు ఇవ్వరు?, దళిత-గిరిజన దండోరా సభలో రేవంత్ రెడ్డి విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించింది. ఈ సభలో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,...