బిగినర్స్ కోసం 3 వారాల వర్కౌట్ ఛాలెంజ్ – యాంకర్ శ్యామల

3 Weeks Work Out Challenge For Beginners,AnchorSyamala Latest Videos,Syamala Latest Videos,Anchor Syamala vlogs,Syamala work out videos,Syamala Excercise videos,syamala fitness videos,Syamala latest,Syamala Videos,Bigg Boss Syamala videos,Telugu Anchor Videos,anchor shyamala youtube channel,Excercise videos for beginners,fitness videos for beginners,Abs Challenge,WeightLoss Videos,Anchor Syamala New Videos

యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, పలు అంశాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తను చేసే వర్కౌట్స్ గురించి వీక్షకులకు వివరించారు. అలాగే కొత్తగా ప్రారంభించాలనుకునే వారు, తను వివరించిన 3 వారాల యాబ్స్ వర్కౌట్ ఛాలెంజ్ ను ప్రయత్నించవచ్చని చెప్పారు. వర్కౌట్స్ విధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here