అత్తమామల ఆస్తిలో…కోడలు? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Explains About Family Disputes, Advocate Ramya Says About Family Disputes,Nyaya Vedhika,Advocate Ramya Latest Videos, family,family problems,law,indian law,laws in india,family cases,family law in india, family law,indian family law,family disputes in india,landmark cases in family, arbitration of family disputes in india,family disputes,advocate ramya videos,law rules, advocate ramya latest videos,advocate ramya videos 2022,advocate ramya new videos, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “అత్తమామల ఇంట్లో కోడలు బలవంతంగా ఆక్రమించి ఉండే అవకాశాలు ఉన్నాయా? లేదా?” అనే అంశం గురించి వివరించారు. ఈ అంశంపై ఎప్పటికప్పుడు సవరణలు జరుగుతూ వచ్చాయన్నారు. అవేంటో తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =