శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ అనే అంశం గురించి వివరించారు. ఒక్కొక్క సమస్యకు ఒక్కో ఆయుధం ఉండాలన్నారు. కొన్ని సమస్యలను డబ్బుతో ఎదుర్కోవడం, కొన్ని సమస్యలను స్నేహితులతో కలిసి అధిగమించడం, అలాగే మరికొన్ని సమస్యల విషయంలో మనలో అహాన్ని, పొగరుని తగ్గించుకుని పరిష్కరించుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించి సన్ తిజు రాసిన ది ఆర్ట్ ఆఫ్ వార్ అనే పుస్తకంలో అంశాలను వివరిస్తూ, జీవితంలో చివరి శ్వాస వరకు పోరాడగలిగే లక్షణాలను ఎలా అలవర్చుకోవాలలో ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు తెలియజేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]