వయసుతో పని లేదు, కలలను నిజం చేసుకోవచ్చు : డా.బీవీ పట్టాభిరామ్

Age Is Just A Number,Latest Motivational Videos,Personality Development,BV Pattabhiram Q u0026 A,BV Pattabhiram,bv pattabhiram about age,bv pattabhiram about smart thinking,what is smart thinking,normal thinking and smart thinking,lizard food eaten,what happens on eating lizard food,lizard food in china,bv pattabhiram videos,bv pattabhiram speeches,bv pattabhiram latest videos,bv pattabhiram psychologist,bv pattabhiram motivational videos,dr bv pattabhiram videos

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, మీ కలలను నిజం చేసుకోవడానికి వయసు అడ్డంకి కాదని వివరించారు. అలాగే స్మార్ట్ థింకింగ్, నార్మల్ థింకింగ్ కి తేడా ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవడం, అపోహలు పోగొట్టుకోవడం ఎలా అనే పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =