విజయం, ఓటమి, లవ్, పేరెంటింగ్ ప్రశ్నలపై డా.బీవీ పట్టాభిరామ్ సమాధానాలివే…

BV Pattabhiram Talks about Failure Success Love Parenting in Latest Q and A Interview Session, Qu0026A Interview Session With Bv Pattabhiram,Motivational Videos,Personality Development,Success Motivation,Love Life,Parenting Tips,Bv Pattabhiram,Motivation,Bv Pattabhiram Speeches,Personality Development Tips,How To Do Personality Development,Communication Skills,Improve Communication Skills,How To Improve Communication Skills,Motivational Video,Motivational,Motivational Speech,Positive Parenting Tips,Parenting Advice,Effective Communication Skills,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో విజయం, ఓటమి, లవ్, పేరెంటింగ్ వంటి అంశాలకు సంబంధించి వీక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్యూ అండ్ ఏ సెషన్ లో భాగంగా పిల్లలు ఎక్కువసేపు టీవీ చూడడానికి అలవాటుపడితే ఏమౌతుంది?, పిల్లలపై సోషల్ మీడియా ప్రభావమెంత?, యువత కెరీర్ కు ప్రాధాన్యం ఇవ్వాలా?, ప్రేమకు ప్రాధాన్యం ఇవ్వాలా?, ఇలా అనేక ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ వీడియో పూర్తిగా వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + eighteen =