న్యూట్రిషన్ లడ్డు, కారపూస తయారు చేసుకోవడం ఎలాగో చెప్పిన యాంకర్ శ్యామల

How To Make Karapusa and Nutrition Ladoo,Sankranthi 2020 Special,Anchor Syamala Latest Video,Protein Laddu,Tasty Laddu,Healthy \u0026 Nutritious Ladoo Recipe,healthy recipes,Healthy and Easy Breakfast Recipe,Sankranthi,Pongal 2020,Anchor Syamala,Bigg Boss 2,bigg boss 2 contestants telugu
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ వీడియోలో కారపూస మరియు న్యూట్రిషన్ లడ్డు తయారు చేసుకోవడం ఎలాగో వివరించారు. పండుగ సందర్భాలతో పాటుగా ఎప్పుడైనా సరే తక్కువ సమయంలో చేసుకోగలిగే ఈ కారపూసను చిన్నపిల్లలు ఇష్టంగా తింటారని చెప్పారు. కారపూస తయారీకి కావాల్సిన పదార్ధాలు, తయారు విధానాన్ని అందరికీ అర్ధమయ్యేలా తెలియజేశారు. అలాగే న్యూట్రిషన్ లడ్డు తయారీకి కావాల్సిన పదార్ధాలు, తయారు చేసుకునే విధానంతో పాటుగా ఈ లడ్డులు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 4 =