అతడు ఆమె – చంద్రగిరి సుబ్బు తెలుగు కామెడీ వెబ్ సిరీస్

Athadu Aame Telugu Comedy Web Series By Chandragiri Subbu,Athadu Aame,S1E1,Latest Telugu Comedy Web Series,Chandragiri Subbu Comedy Videos,Chandragiri Subbu,Athadu Aame,Athadu Aame Web Series,Athadu Aame Comedy Web Series,Athadu Aame Episode 1,Athadu Aame Latest Telugu Web Series,Athadu Aame Telugu Comedy Web Series,Web Series,Telugu Web Series,Latest Telugu Web Series,Comedy Web Series,Latest Comedy Web Series,Funny Web Series,Funny Videos,Comedy Videos,Latest Comedy Videos,Latest Funny Videos,Mango News,Mango News Telugu

చంద్రగిరి సుబ్బు” యూట్యూబ్ ఛానెల్లో పలు వెబ్‌ సిరీస్ లతో పాటుగా, లేటెస్ట్ అంశాలపై కామెడీ, ఫన్నీ వీడియోలను అందిస్తున్నారు. చంద్రగిరి సుబ్బు చేసిన కస్టమర్ కేర్, అతడు ఆమె కామెడీ వెబ్ సిరీస్ లు అతనికి ఆన్‌లైన్ వ్యూవర్స్/ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య సరదా సరదా గొడవల నేపథ్యంలో అతడు ఆమె సిరీస్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. తనే రచించి, దర్శకత్వం వహించడంతో పాటుగా, తనదైన శైలి నటనతో చంద్రగిరి సుబ్బు అభిమానులను సంపాదించుకున్నారు. విలక్షణమైన కామిడీ టైమింగ్ తో మెప్పిస్తూ, ప్రత్యేక గుర్తింపు పొందారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన చంద్రగిరి సుబ్బు పార్ట్ టైమ్ సింగర్ గా, ఫిట్ నెస్ ఫ్రీక్, మ్యూజిక్, యాక్టింగ్, రైటింగ్ ఇలా పలు విభాగాల్లో సత్తాచాటి, తన ఖాతాలో పలు విజయాలను నమోదు చేసుకున్నాడు. 2009లో సరేగమప టీవీ షోలో కంటెస్టెంట్ గా ఉన్నాడు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, వీవీ వినాయక్ లతో కలిసి పనిచేసాడు. 91.1 ఎఫ్ఎం నవ్వుల డాన్ ఫైనలిస్ట్ గా నిలిచాడు, అలాగే టీవీ రియాలిటీ షో టాలీవుడ్ ఫంగమాలో కూడా చంద్రగిరి సుబ్బు భాగమయ్యాడు. పలు రకాల కాన్సెప్ట్ లపై కామెడీ వీడియోస్ తో అందరినీ అలరిస్తూ నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, సమస్యలతో సరదాగా సాగే “అతడు ఆమె” అనే కామెడీ వెబ్ సిరీస్ వీడియోలను పూర్తిగా వీక్షించి ఆనందించండి.

చంద్రగిరి సుబ్బు అతడు ఆమె వెబ్ సిరీస్ వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 16 =