గుడిలో వ్యక్తులకి పాద నమస్కారం చేయొచ్చా? – డా.అనంత లక్ష్మి

Avoid These Mistakes During God Worship In Temples,Dr. Ananta Lakshmi Latest Videos,Dr Ananta Lakshmi,Ananta,Lakshmi,Anantha Lakshmi,Anantha

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “దేవాలయానికి వెళ్ళినపుడు ఏమి చేయాలి, ఏం చేయకూడదు” అనే అంశం గురించి వివరించారు. గుడికి వెళ్ళినపుడు అత్యధికంగా ఏదో ఫలితాన్ని పొందాలనే ఆత్రుతతో కొన్ని చేయకూడని పనులు చేస్తుంటారని చెప్పారు. గుడిలో పెద్దవాళ్ళు, గురువులు, మనం గౌరవించే వ్యక్తులు కనపడితే పాద నమస్కారం చేయొచ్చా? సహా పలు విషయాలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here