నా బెస్ట్ రొమాంటిక్ అనుభవం : యండమూరి వీరేంద్రనాథ్

Best Memory Of My Life,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath personal life,yandamoori veerendranath personal experiences,yandamoori veerendranath life experiences,yandamoori veerendranath childhood,life changing experience,life changing events for a teenager,different phases of life,yandamoori veerendranath about life,yandamoori veerendranath videos,yandamoori videos,yandamoori veerendranath antarmukham

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “తన బెస్ట్ రొమాంటిక్ అనుభవం” గురించి వివరించారు. పొట్టిగా ఉన్నందుకు ఆత్మన్యూనత భావంతో ఎలా బాధపడేవారు? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ప్రపంచమంతా బాగుంది, నేను బాగాలేను అనే భావన నుంచి ఏ విధంగా బయటకు రావాలి? ప్రతి మనిషిలోనూ ఉండే మరో మహాన్విత వ్యక్తిని మేలు కొల్పడం ఎలా? విజయం కోసం నడిచే మార్గంలో ఎవరిని వారు ప్రేమించుకోవడం కంటే బెస్ట్ రొమాంటిక్ అనుభవం ఉంటుందా? వంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =