కోపం అనేది డేంజర్ కంటే ప్రమాదం : డా.బీవీ పట్టాభిరామ్

Best TIPS on How to Get Rid of ANGER,Anger is One Letter Short of DANGER Says BV Pattabhiram,BV Pattabhiram,Anger,How to Control Anger,Tips to Control Anger,Dangerous Effects of Anger,Effects of Anger,Harmful Effects of Anger,Anger and its Harmful Effects,Motivational Videos,Inspirational Videos,BV Pattabhiram Videos,BV Pattabhiram Latest Videos,Personality Development

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “కోపం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కోపం ఎందుకొస్తుందో, ఎలా వస్తుందో తెలియదని కానీ దానివల్ల ఈ రోజు ప్రపంచంలో అనేకమంది అనేక రకాల సమస్యలు ఎదుర్కుంటున్నారని అన్నారు. కోపం అనేది డేంజర్ కంటే ప్రమాదమని చెప్పారు. కోపం ఎలా తగ్గించుకోవాలని, అందుకోసం చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + nineteen =