యాంకర్ శ్యామల “బూందీ లడ్డు” ఎలా చేశారో చూడండి

Boondi Laddu Recipe By Anchor Syamala,BoondiLaddu,Yem Chepparu Syamala Garu,Laddu Making video,laddu recipe,traditional laddu recipe,Anchor syamala cooking videos,shaymala cooking videos,telugu sweet recipies,sweet recipes,anchor syamala vlog,anchor shyamala latest,anchor shyamala family,bigg boss shyamala,cooking videos in telugu,cooking videos desserts,telugu vantalu,amma cheti vanta recipes,telugu vantalu sweets,sweets in telugu,food videos telugu

యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “బూందీ లడ్డు” ఎలా తయారుచేసుకోవాలో వివరించారు. బూందీ లడ్డు కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + sixteen =