“వాల్ నట్-బర్పీ స్వీట్” తయారు చేసుకోవడం ఎలా?

Walnut Burfi Recipe,How to Make Walnut Burfi Sweet,Indian Sweet Recipes,Sahasra's Kitchen,Walnut Burfi,walnut burfi recipe,walnut burfi recipe indian,walnut burfi with milk powder,walnut burfi with milk,Walnut Burfi Sweet,Walnut Burfi making video,how to make walnut burfi at home,walnut burfi with jaggery,indian sweet recipe,indian sweet recipe easy,sweet items

సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో రకాల వంటకాలను ఇంట్లోనే సులభంగా వండుకోవచ్చు. ఇక ఈ వీడియోలో “వాల్ నట్ బర్పీ స్వీట్” తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేశారు. ఈ స్వీట్ కోసం కావాల్సిన పదార్ధాల వివరాలు , తయారీ విధానాన్ని వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + four =