ఆదర్శ దాంపత్యానికి బంగారు సూత్రాలు – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains Golden Rules for Husband and Wife Strong Relationship, Golden Rules For Happy Married Life,Inspirational Videos,Motivational Videos,BV Pattabhiram, dr bv pattabhiram,psychologist,personality development,bv pattabhiram videos, bv pattabhiram latest videos,tips for happy married life,happy married life tips, how to be happy in married life,motivational speech,motivational video,best motivational speech, how to have a happy marriage,how to be happy in marriage,golden rules to a happy marriage, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఆదర్శ దాంపత్యానికి బంగారు సూత్రాలు” అనే అంశం గురించి వివరించారు. ఒక ఇంటిని స్వీట్ హోమ్ గా చేసుకోవాలంటే అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుందన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్ళు సమస్యలతో ఉన్న కుటుంబసభ్యులకు దైర్యం చెప్పి, పరిష్కారం సూచించే వారని చెప్పారు. నేటి సమాజంలో ఎవరికివారే కావడంతో సమస్యలు సరిదిద్దుకోలేక పలు జంటలు విడాకుల వరకు వెళ్తున్నాయని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here