ప్రతి భార్య, భర్త ఇలా చేస్తే విడిపోరు – డా.బీవీ పట్టాభిరామ్

Solutions For Wife and Husband Problems,#HappyFamily,personality development,bv pattabhiram,dr bv pattabhiram,psychologist,wife and husband issues,psychologists solutions for husband and wife,wife and husband quarrels,wife and husband fight,husband and wife fight,wife and husband love,husband and wife relationship,husband and wife love,motivational videos,bv pattabhiram tips for husband and wife,bv pattabhiram tips for parents

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా పిల్లలను చూసుకునే విషయంలో భార్య, భర్తల మధ్య వచ్చే గొడవులకు సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ గాంధారీ సిండ్రోమ్ గురించి వివరించారు. ప్రతి సమస్యకు ప్రత్యామ్నాయాలు ఉంటాయని, ఆలోచించి పరిష్కారం వెతుక్కోవాలన్నారు. అలాగే పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 3 =